ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం నేడు సంభవించనుంది. ఈ గ్రహణాన్ని మనం భారత దేశంలో కూడా చూడొచ్చు. గ్రహణ కాలం రాత్రి 9 గంటల 56 నిమిషాల నుంచి 58 నిమిషాల మధ్య ప్రారంభమై.. సెప్టెంబర్ 8వ తేదీ తెల్లవారుజామున ఒంటి గంటా 26 నిమిషాల వరకు ఉంటుంది. చంద్రగ్రహణ పూర్తి ప్రభావం తెల్లవారుజామున 12.28 గంటల నుంచి 1.56 వరకు ఉంటుంది. కాగా, ఈ గ్రహణం ప్రభావం.... జోతిష్య శాస్త్రంలోని 12 రాశులపైనా చూపించనుంది. మరి, ఏ రాశిపై ఎలాంటి ప్రభావం చూపించనుందో చూద్దాం..
#LunarEclipse2025 #ChandraGrahanam #RasiPhalalu #Astrology2025 #ZodiacPredictions #AsianetNewsTelugu
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️